బంగారు బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (5)
పంక్తి 9:
|producer=వి.బి.రాజేంద్రప్రసాద్|story=వి.బి.రాజేంద్రప్రసాద్|screenplay=వి.బి.రాజేంద్రప్రసాద్|dialogues=ఆచార్య ఆత్రేయ|cinematography=ఎస్. వెంకటరత్నం|editing=ఎ. సంజీవి}}
 
'''బంగారు బొమ్మలు''' 1977 లో వచ్చిన సినిమా. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో [[వి. బి. రాజేంద్రప్రసాద్|విబి రాజేంద్ర ప్రసాద్]] <ref>{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/bangaru-bommalu-telugu-movie/|title=Bangaru Bommalu (Direction)|work=Spicy Onion}}</ref> నిర్మించి దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Bangaru-Bommalu/13150|title=Bangaru Bommalu (Banner)|work=Know Youfilms}}</ref> ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మంజుల (నటి)|మంజుల]] ప్రధాన పాత్రలలో నటించారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/bangaru-bommalu-movie/16604|title=Bangaru Bommalu (Cast & Crew)|work=gomolo.com}}</ref> [[కె.వి.మహదేవన్|కెవి మహాదేవన్]] సంగీతం అందించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/bangaru-bommalu-1977-telugu-movie|title=Bangaru Bommalu (Review)|work=Filmiclub}}</ref>
 
== కథ ==
గోపి (అక్కినేని నాగేశ్వరరావు) తన గత జీవితం వెంటాడుతోంది. అతను ఒక ధనవంతుడి కుమార్తె అయిన రాణి (మంజుల) ని ప్రేమించి వేధించడం ప్రారంభిస్తాడు. గోపి ఆమెను చూసిన ప్రతిసారీ ఆమెను "రాధా" అని పిలుస్తూ ఉంటాడు. కొంతకాలం తర్వాత, రాణి గోపితో కలిసి ఒక గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ వారి గతాన్ని వెల్లడిస్తానని అతడు ఆమెకు వాగ్దానం చేస్తాడు. ఆమె జ్ఞాపకాలు తిరిగి వస్తాయని, ఆమె ప్రతిదీ గుర్తుకొస్తుందనీ చెబుతాడు. ఇక్కడ, గోపి ఆమెకు వారి గతజన్మ ప్రేమ కథను చెబుతాడు.
 
గోపి ఒక జమీందారు (సత్యనారాయణ) కుమారుడు. అతను తన ప్రెస్టీజి గురించి చాలా పట్టింపుగా ఉంటాడు. రాధ ఆ ఇంట్లో పనిచేసే ఒక సాధారణ పనిమనిషి. గోపి, రాధ ప్రేమలో పడతారు. కానీ గోపి తండ్రి వారి ప్రేమ‌కు పూర్తిగా వ్యతిరేకం. చివరికి గోపిని తండ్రి ఇంట్లో నుండి తరిమివేస్తాడు. అతను రాధతో పాటు ఒక చిన్న గుడిసెలో నివసించడం ప్రారంభిస్తాడు. వారు భూస్వామి నుండి చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వారు అన్ని అడ్డంకులనూ అధిగమిస్తారు. గోపి రాధలకు ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ
 
== తారాగణం ==
పంక్తి 26:
*[[ధూళిపాళ]]
*కె.వి.చలం
*[[అంజలీదేవి]]
*[[సూర్యకాంతం]]
*ఛాయాదేవి
"https://te.wikipedia.org/wiki/బంగారు_బొమ్మలు" నుండి వెలికితీశారు