భక్త ప్రహ్లాద (1942 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: స్థంభ → స్తంభ (3)
పంక్తి 33:
దానవ చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేని వ్యక్తి. అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు, ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడౌతాడు. పసిప్రాయం నుండే విష్ణుభక్తిని అలవరచుకుంటాడు. విద్యనేర్చుకోను గురువు చండామార్కుల వద్దకు పంపితే విష్ణుభక్తిని తోటి విద్యార్థులకు కూడా బోధిస్తాడు. నయానా భయానా విష్ణుభక్తిని పోగొట్టలేక, చివరికి కన్నకొడుకునే చంపించే ప్రయత్నాలు చేస్తాడు దానవ చక్రవర్తి. తండ్రి చేయించిన అనేక హత్యా ప్రయత్నాల నుండి విష్ణుమూర్తి కటాక్షం వలన చెక్కుచెదరకుండా బయట పడతాడు.
 
చివరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంవాదంలో విష్ణువు ఎక్కడుంటాడో చెప్పు అతడి సంగతి నేను చూస్తాను అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పగా, ఈ స్థంభంలోస్తంభంలో ఉంటాడా అని ఒక స్థంభాన్నిస్తంభాన్ని గదతో పగల గొడతాడు. ఆ స్థంభంస్తంభం నుండి విష్ణుమూర్తి రౌద్రమూర్తి అయిన నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు.
 
== తారాగణం ==