భద్రం కొడుకో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కి → కి , తో → తో , →
పంక్తి 6:
|producer=వి. రామచంద్రరావు|writer=పోపూరి లలితకుమారి (వోల్గా)|music=ప్రొఫె. యల్లా వెంకటేశ్వరరావు|starring=సంతోష్ రెడ్డి<br />లయ}}
 
'''భద్రం కొడుకో''' 1992 లో విడుదలైన సినిమా. దీనికి [[అక్కినేని కుటుంబరావు]] దర్శకత్వం వహించాడు. ప్రధాన పాత్ర పోషించిన సంతోష్ రెడ్డి తోరెడ్డితో పాటు [[లయ (నటి)|లయ]] కూడా నటించింది. భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీధి పిల్లలు, [[బాల కార్మికులు]] ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ఆధారంగా ఈ కథను రూపొందించారు.<ref>{{cite press release|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article1155316.ece|title=NATIONAL / ANDHRA PRADESH : Screening of ‘Bhadram Koduko' on February 6|publisher=The Hindu|date=2011-02-04|accessdate=2012-08-29}}</ref>
 
==పురస్కారాలు==
ఈ సినిమా కింది పురస్కారాలు అందుకుంది.
* సంతోష్ రెడ్డి కిరెడ్డికి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు]] లభించింది.
* ఉత్తమ పిల్లల చిత్రానికి [[నంది పురస్కారాలు|నంది అవార్డు]] <ref>{{cite press release|url=http://cfsindia.org/author/cfsindia/page/14/|title=Children's Film Society, India &#124; Page 14|publisher=cfsindia|date=2011-11-23|accessdate=2012-08-29}}</ref>
* [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం]] <ref>{{cite press release|url=http://dff.nic.in/2011/39nd_nff_1985.pdf|title=39th National Film Festival|publisher=|date=|accessdate=2012-08-29}}</ref>
"https://te.wikipedia.org/wiki/భద్రం_కొడుకో" నుండి వెలికితీశారు