భాషా కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
(-మొలక మూస)
చి (→‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →)
భాషా [[కుటుంబము]] అంటే ఒక [[ప్రాచీన భాష]] కాలంతోటి మారిపోయి కొత్త భాషలకు సృష్టిస్తుంది. ఈ భాషలు ఒకే భాష నుంచి వచ్చాయి కాబట్టి వీటిటిని భాషా కుటుంబము అని భాషావేత్తలు పిలుస్తారు. <ref>https://books.google.com/books?id=ePQ5CgAAQBAJ&pg=PA340#v=onepage&q&f=false</ref> ఆ కుటుంబానికి మూలమైన భాషను ఆది భాష అని ప్రోటో లాంగ్వేజ్ అనీ పిలుస్తారు.
 
ఎథ్నోలోగ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 142 భాషా కుటుంబాల్లో 7,117 జీవిస్తున్న భాషలున్నాయని అంచనా వేసారు.<ref>{{Cite web|url=https://www.ethnologue.com/guides/how-many-languages|title=How many languages are there in the world?|date=2016-05-03|website=Ethnologue|language=en|access-date=2020-05-03}}</ref><ref>{{Cite web|url=https://www.ethnologue.com/guides/largest-families|title=What are the largest language families?|date=2019-05-25|website=Ethnologue|language=en|access-date=2020-05-03}}</ref> ఒక మానవ సమూహం తమ దైనందిన జీవితంలో సంభాషించేందుకు వాడే భాషను జీవిస్తున్న భాష అంటారు. అనేక మృత భాషలు కూడా ఉన్నాయి. వీటిని మాతృభాషగా కలిగిన మానవ సమూహాలేమీ లేవని అర్థం. అలాగే కొన్ని లుప్త భాషలు కూడా ఉన్నాయి. మాట్లాడే ప్రజలూ లేనివి, వారసత్వ భాషలు కూడా లేనివి లుప్త భాషలు. ఇకపోతే, సరిగ్గా అధ్యయనం జరగని భాషలు కొన్ని. వీటి గురించి అవి మాట్లాడే వారికి తప్ప బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు.
 
ప్రపంచ భాషల్లో చాలా వరకు ఇతర భాషలతో బంధుత్వం ఉంటుంది. కానీ వేరే ఏ ఇతర భాష తోటీ సంబంధం లేని భాషలు కొన్ని ఉన్నాయి. వీటిని ఒంటరి భాషలు (లాంగ్వేజ్ ఐసొలేట్స్) అంటారు. వీటి భాషాఅ కుటుంబంలో ఇదొక్క భాషే ఉంటుందన్నమాట. బాస్క్ భాష అలాంటిదే.
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3027081" నుండి వెలికితీశారు