ఆరు ఎ లు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
{{మూలాలు లేవు}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
ఒక విషయానికి సంబంధించి పూర్తి [[సమాచారం]] రాబట్టాలంటే మొదటగా దానిపై ప్రశ్నించే [[జ్ఞానం]] కలిగి ఉండాలి. దీనికి పరిష్కార మార్గంగా సులభమైన ఒక చిన్న పదాన్ని ఉపయోగించడం నేర్చుకున్నారు. దీనిని ఇంగ్లీషులో [[ఐదు డబ్ల్యూ లు, ఒక హెచ్]] (Five Ws, one H) అంటారు. తెలుగులో ఈ పదాన్ని '''ఆరు ఎ లు''' అంటారు. [[వార్త]]లను సేకరించే [[విలేకరి]]కి గాని, నేర [[విచారణ]] లేక ప్రమాద సంఘటనకు సంబంధించి [[రక్షకులు|రక్షకులకు]] గాని, [[పరిశోధన]]లు చేసే [[శాస్త్రవేత్త]]లకు గాని, మొక్కలపై పరిశీలన చేసే [[వృక్ష శాస్త్రజ్ఞుడు]]కి గాని, [[వైద్య నిపుణులు]]కు గాని, సాధారణ వ్యక్తులకు సైతం ఈ చిన్న పదం ఎంతో ఉపకరిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఆరు_ఎ_లు" నుండి వెలికితీశారు