భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[రఘుపతి ప్రకాష్]], <br />[[డి కాస్టెల్లో]]|
}}
 
భీష్మ ప్రతిజ్ఞ 1921లో నిర్మించిన మూకీ సినిమా. స్టార్ ఆఫ్ ద ఈస్ట్ బ్యానర్ పై రఘుపతి వెంకయ్య కుమారుడు రఘుపతి సుర్యప్రకాష్ దర్శకత్వం వహించి నిర్మించాడు. ఈ సినిమాలో భీష్ముని పాత్రలో రఘుపతి సూర్యప్రకాష్ నటించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/DZ|title=Bhishma Pratigya (1921)|website=Indiancine.ma|access-date=2020-09-04}}</ref>
 
 
 
'''భీష్మ ప్రతిజ్ఞ''' పేరుతో తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో మొదటిది తెలుగు చలనచిత్ర పితామహుడు [[రఘుపతి వెంకయ్య]] 1921లో తీసినది. ఇది ఒక తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చరిత్రఅత్మకమైనది..
Line 16 ⟶ 20:
 
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు . ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన [[సి.పుల్లయ్య]], [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
{{IMDb title|id=tt0254184}}