భీష్మ ప్రతిజ్ఞ (1921 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}
 
భీష్మ ప్రతిజ్ఞ 1921లో నిర్మించిన మూకీ సినిమా. స్టార్ ఆఫ్ ద ఈస్ట్ బ్యానర్ పై రఘుపతి వెంకయ్య కుమారుడు [[రఘుపతి సుర్యప్రకాష్]] దర్శకత్వం వహించి నిర్మించాడు. ఈ సినిమాలో భీష్ముని పాత్రలో రఘుపతి సూర్యప్రకాష్ నటించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/DZ|title=Bhishma Pratigya (1921)|website=Indiancine.ma|access-date=2020-09-04}}</ref> ఇది తెలుగు నిర్మాత తిసిన మొదటి చిత్రంగా చారిత్రాత్మకమైంది.
 
 
 
'''భీష్మ ప్రతిజ్ఞ''' పేరుతో తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో మొదటిది తెలుగు చలనచిత్ర పితామహుడు [[రఘుపతి వెంకయ్య]] 1921లో తీసినది. ఇది ఒక తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చరిత్రఅత్మకమైనది..
 
== విశేషాలు ==
1921లో తీసిన "భీష్మ ప్రతిజ్ఞ" తొలి తెలుగు మూకీ చిత్రంగా చెప్పబడుతుంది. మాటలు లేవు గనుక "తెలుగు" చిత్రం అనడం కొంత అసంబద్ధం. "తెలుగు వాడు" తీసిన చిత్రం అని చెప్పడం సమంజసం.
 
రఘుపతి వెంకయ్య తన కుమారుడు [[ఆర్.ఎస్.ప్రకాష్‌నుప్రకాష్]]‌ ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ [[జర్మనీ]], [[ఇటలీ]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] దేశాలు పర్యటించాడు. ప్రపంచ"టెన్ ప్రసిద్ధికమాండ్‌మెంట్స్ చెందిన" దర్శకుడుచిత్రాన్ని '"సిసిల్ బి డెమిల్లి'" (Ceicilఅనే B.Demille)దర్శకుడు 'టెన్నిర్మిస్తున్నప్పుడు కమాండ్‌మెంట్స్'(Tenఅతని Comamndments) చిత్రాన్నివద్ద నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రిందసహాయకునిగా కొంతకాలం పనిచేశాడుపనిచేసాడు.
 
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ద ఈస్ట్' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు . ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించాడు. 'డి కాస్టెల్లో' అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది.
 
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు . ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన [[సి.పుల్లయ్య]], [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
== మూలాలు ==