జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

చి ఇతివృత్తం
పంక్తి 16:
 
==నవల ఇతివృత్తం==
ఐత్ మాతోవ్ ఈ నవలలో ఒక చిన్న పిల్లవాడి స్వరం ద్వారా కథను ఆసాంతం నడిపిస్తాడు. అంటే ఈ నవలలో సీట్ అనే కల్పిత చిత్రకళాకారుడు (జమీల్యా మరిది) తన బాల్య స్మృతులను నెమరు వేసుకొంటూ, 15 ఏళ్ల ప్రాయంలో తన ఇంట్లో జరిగిన సంఘటనలను అందమైన ప్రేమ కథగా మలిచి తన తన కోణం నుంచి ఈ కథను చెపుతాడు.
ఈ కథలో జమీల్యా సనాతన సంప్రదాయిక, పితృస్వామిక భావజాలంలో పుట్టి పెరిగిన ముస్లిం గిరిజన స్త్రీ. భర్త సాదిక్, రెండవ ప్రపంచ యుద్ధంలో [[జర్మనీ]] పై పోరాటం చేస్తున్న రష్యన్ సైనికుడిగా యుద్ధభూమిలో ఉంటాడు. కేవలం ఉత్తరాల ద్వారానే ఈమెకు అతని గురించిన విశేషాలు తెలిసేవి. యుద్ధభూమి నుండి భర్త రాసిన ఉత్తరాలలో కూడా కనీసం ప్రేమాస్పదమైన పిలుపు కూడా నోచుకోని జీవితం ఆమెది. భర్త వలన అలక్ష్యానికి గురికాబడుతున్నప్పటికీ అత్తింట అందరి ఆదరాభిమానాలకు పాత్రురాలవుతుంది. అయితే నిష్కపటంగా వర్తించే జమీల్యా
 
 
 
==ప్రధాన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/జమీల్యా_(నవల)" నుండి వెలికితీశారు