జమీల్యా (నవల): కూర్పుల మధ్య తేడాలు

393 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి
 
==చలన చిత్రీకరణలు==
1968 లో ఇరినా పోప్లావాస్కయా, సెర్గీ యుట్కెవిచ్ దర్శకత్వంలో ఈ నవలనునవల రష్యన్ భాషలో జమీల్యా (రష్యన్ Джамиля) సినిమాగా విడుదలైంది. కథానాయకి జమీల్యా పాత్రలో నటల్యా అరిన్‌బసరోవా, ధనియార్ పాత్రలో సుయ్మెన్కుల్ చోక్మరోవ్ నటించారు.<ref>{{cite web |title=Jamilya (1969) |url=https://www.imdb.com/title/tt0064269/?ref_=nm_flmg_wr_18 |website=IMOB |accessdate=2 September 2020}}</ref> ఈ క్లాసిక్ చిత్రానికి రచయిత 'చింగిజ్ ఐత్ మాతోవ్' స్వయంగా కథ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
 
1994 లో మోనికా టిబెర్ దర్శకత్వంలో ఈ నవలను ఇంగ్లీష్ లో జమీలా (Jamila )పేరుతొ సినిమాగా తీశారు. <ref>{{cite web |title=Jamila (1994) |url=https://www.imdb.com/title/tt0110180/?ref_=nm_flmg_wr_7 |website=www.imdb.com |publisher=IMDB |accessdate=4 September 2020}}</ref>
 
==సాహిత్యంలో నవల స్థానం–అంచనా==
7,951

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3027497" నుండి వెలికితీశారు