మిషిగన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
పంక్తి 4:
ఈరీ, హ్యూరాన్, మిషిగన్, సుపీరియర్ అనే నాలుగు [[మహా సరస్సులు|మహా సరస్సుల]]తో పాటు, సెయింట్ క్లెయిర్ అనే సరస్సుతో మొత్తం అయిదు సరస్సులను కలిగి, ప్రపంచంలో అతి పొడుగైన తాగు నీటి తీరం ఉన్న రాష్ట్రం ఇది.<ref name="NOAA-CRM">{{cite web|url=http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|title=My State: Michigan|publisher=NOAA Office of Ocean and Coastal Resource Management|archive-url=https://web.archive.org/web/20130215041213/http://coastalmanagement.noaa.gov/mystate/mi.html|archive-date=February 15, 2013|access-date=July 25, 2010}}</ref> ఇవే కాక, మిషిగన్‌లో మొత్తం 64,980 సరస్సులు, చెరువులూ దొరువులూ ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|title=Compilation of Databases on Michigan Lakes|publisher=[[Michigan Department of Natural Resources]]|page=5|url-status=live|archive-url=https://web.archive.org/web/20090314225532/http://www.michigandnr.com/PUBLICATIONS/PDFS/ifr/ifrlibra/technical/reports/2004-2tr.pdf|archive-date=March 14, 2009|access-date=April 18, 2009|quote=Another unique code (Unique_ID) was previously assigned to all 70,542 polygons, including 5,526 islands, 35 streams and 64,980 lakes and ponds down to 0.008 acres (31.4 m2 , 338 ft2 ).}}</ref>
 
మిషిగన్ రాష్ట్రం రెండు విడి భాగాలుగా ఉంటుంది. ఈ రెంటినీ ఐదు మైళ్ళ వెడల్పు గల మెకినాక్ జలసంధి వేరు చేస్తుంది. ఈ జలసంధి మిషిగన్ సరస్సును, హ్యురాన్ సరస్సునూ కలుపుతూ ఉంది. పొడవు గల మెకినాక్ వంతెనతో కలుపబడి ఉంది. 1846లో మరణశిక్షను రద్దు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మిషిగన్.
 
2019 జూలై 1 నాటికి మిషిగన్ జనాభా 99,86,857. ఇది 2010 జనాభాతో పోలిస్తే 1.04% పెరుగుదల.<ref name="PopEstUS">{{cite web|url=https://www.census.gov/quickfacts/fact/table/MI,US/PST045219|title=QuickFacts Michigan; UNITED STATES|date=January 16, 2019|website=2018 Population Estimates|publisher=[[United States Census Bureau]], Population Division|format=|access-date=January 16, 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/మిషిగన్" నుండి వెలికితీశారు