ముచ్చటగా ముగ్గురు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: 10 మే 1985 → 1985 మే 10, అనాధ → అనాథ, →
పంక్తి 20:
 
== కథ ==
రాధా (తులసి), వాణి (పూర్ణిమ) తోబుట్టువులు, అనాధలుఅనాథలు. లింగారావు (అల్లు రామలింగయ్య) ఇంట్లో అద్దెకుంటున్నారు. లింగారావు డబ్బు మనిషి. వారిని ఎప్పుడూ అద్దెకు ఇబ్బంది పెడుతూంటాడు. కాని అతని భార్య శేషమ్మ (నిర్మలమ్మ) వారిని తన సొంత కుమార్తెలుగా చూసుకుంటుంది. రాంబాబు (చంద్ర మోహన్) యువకుడూ, చలాకీ అయిన వ్యక్తి. ఉద్యోగం కోసం నగరానికి వస్తాడు. అతనికి ఉండటానికి తక్కువ అద్దెలో ఇల్లు కావాలి. అనుకోకుండా అతను ఈ ఇద్దరు సోదరీమణులను కలుసుకుంటాడు. వారితో కలిసి ఒకే ఇంట్లో నివసించడానికీ, అద్దెను పంచుకోవడానికీ ఒక ప్రణాళికను తయారుచేస్తాడు. ఇద్దరు సోదరీమణులు ఎలాగూ అద్దె భరించలేక పోతున్నారు. అతను తమ పిన్ని కొడుకుగా పరిచయం చేసి రాంబాబును తమతో పాటు ఇంటిలో ఉండనిచ్చేలా చేస్తారు. ఆ ఇద్దరు అమ్మాయిలు, అతనూ ఒకే ఇంట్లో నివసించే కామిక్ కథే మిగతా సినిమా.
 
== నటవర్గం ==
పంక్తి 31:
* [[నూతన్ ప్రసాద్]] నూతన్ ప్రసాద్
* [[అల్లు రామలింగయ్య|లింగారావు]] పాత్రలో [[అల్లు రామలింగయ్య]]
* జనరల్ మేనేజర్‌గా [[మామిడిపల్లి వీరభద్ర రావు|సుతిసుత్తి వీరభద్ర రావువీరభద్రరావు]]
* డాక్టర్‌గా దేవదాస్ కనకళ
* [[రమాప్రభ|రమాదేవిగా రమాప్రభ]]
పంక్తి 51:
* '''స్క్రీన్ ప్లే - దర్శకుడు''' : రేలంగి నరసింహారావు
* '''బ్యానర్''' : ఎస్ఎస్ క్రియేషన్స్
* '''విడుదల తేదీ''' : 101985 మే 198510
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/ముచ్చటగా_ముగ్గురు" నుండి వెలికితీశారు