ముద్దుల మొగుడు (1983 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: 27 జనవరి 1983 → 1983 జనవరి 27, నాగేశ్వర రావ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]||producer=చెరుకూరి ప్రకాశరావు|screenplay=కె.ఎస్. ప్రకాశరావు|dialogues=ఆచార్య ఆత్రేయ|cinematography=ఎస్. నవకాంత్|editing=వేమూరి రవి|music=ఎస్. రాజేశ్వరరావు|art=మోహన|choreography=సలీం}}
 
'''ముద్దుల మొగుడు''' 1983 లోవచ్చిన సినిమా. దీనిని మహీజా ఫిల్మ్స్ <ref>{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/187799-muddula-mogudu-telugu-movie/|title=Muddula Mogadu (Banner)}}</ref> బ్యానర్‌లో చెరుకూరి ప్రకాశరావు నిర్మించాడు. [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కెఎస్ ప్రకాశరావు]] దర్శకత్వం వహించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.knowyourfilms.com/film/Muddula-Mogadu/17575|title=Muddula Mogadu (Direction)}}</ref> ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ప్రధాన పాత్రలలో నటించారు<ref>{{వెబ్ మూలము|url=http://www.gomolo.com/muddhula-mogudu-movie/17138|title=Muddula Mogadu (Cast & Crew)}}</ref> [[సాలూరు రాజేశ్వరరావు|ఎస్. రాజేశ్వర రావు]] సంగీతం అందించాడు. <ref>{{వెబ్ మూలము|url=http://www.thecinebay.com/movie/index/id/6588?ed=Tolly|title=Muddula Mogadu (Review)}}</ref>
 
== కథ ==
ఈ చిత్రం ప్రముఖ రంగస్థల కళాకారుడు, రచయిత ప్రసాద్ (అక్కినేని నాగేశ్వర రావునాగేశ్వరరావు) పై ప్రారంభమవుతుంది. దుర్గ (శ్రీదేవి) అతి విశ్వాసం, అహంకారం ఉన్న స్త్రీ. కోటీశ్వరుడు గోపాలరావు (సత్యనారాయణ) కుమార్తె. ప్రసాద్ ను అభిమానించి ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ప్రసాద్ ఆదాయం కొంచెం తక్కువ కబట్టి, ఎడాపెడా ఖర్చు పెట్టే దుర్గను భరించలేకపోయాడు. కాబట్టి, ప్రసాద్‌ అప్పుల్లో పడతాడు. అతని ఆరోగ్యమూ పాడౌతుంది. ఆ దుస్థితి సమయంలో, దుర్గ తన తల్లిదండ్రులపై ఆధారపడుతుంది, ఇది ప్రసాద్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఈ జంట మధ్య విభేదాలు తలెత్తుతాయి. దుర్గ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చివరికి, దుర్గా తన తప్పును గ్రహించి, ప్రసాద్ మంచితనాన్ని అర్థం చేసుకుని, క్షమించమని వేడుకుంటుంది. చివరగా, ఈ జంట తిరిగి కలుసుకోవడంతో సినిమా సంతోషకరంగా ముగుస్తుంది.
 
== నటవర్గం ==
పంక్తి 25:
* మధు పాత్రలో [[శరత్ బాబు]]
* [[నగేష్|సింహామ్‌గా నాగేష్]]
* రంగమార్తాండ మాధవయ్య గామాధవయ్యగా [[ధూళిపాళ సీతారామశాస్త్రి|ధూళిపాళ]]
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి|మిక్కిలినేని]]
* [[ఎస్.వరలక్ష్మి]]
పంక్తి 42:
* '''స్క్రీన్ ప్లే - దర్శకుడు''' : [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.ఎస్.ప్రకాష్ రావు]]
* '''బ్యానర్''' : మహీజా ఫిల్మ్స్
* '''విడుదల తేదీ''' : 271983 జనవరి 198327
 
== పాటలు ==