రామ్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: → (2)
పంక్తి 24:
|imdb_id =1285003
}}
'''''రామ్''''' ఒక 2006 లో విడుదలైన [[తెలుగు]] కామెడీ డ్రామా చిత్రం. [[ఎన్.శంకర్]] రచన దర్శకత్వం వహించడు. [[నితిన్]], [[జెనీలియా]], హ్రిశితా భట్, [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] ప్రధాన పాత్రల్లో నటించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి [[యువన్ శంకర్ రాజా]] సంగీతం అందించాడు. మంచి స్పందనలకు 2006 మార్చి 30 న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అటుపై సుమీత్‌ ఆర్ట్స్ వారు 2008 లో ఈ చిత్రాన్ని హిందీ లోకి ''లెట్ లివ్: జీనే దో'' పేరుతో అనువదించారు.
 
== కథ ==
రామ్ ( [[నితిన్]] ), హైదరాబాద్‌లో హ్యాపీ-గో-లక్కీ వ్యక్తి. అతను కాబోయే సైకిల్ ఛాంపియన్. ఒక పోటీలో విజయం సాధించి అతడు, ముంబైలో జరిగే చివరి రౌండ్కు వెళ్తాడు. అయితే, ముంబైలో అతడి జీవితం ఊహించని మలుపులకు లోనౌతుంది. అతను తన కుటుంబం, ముఖ్యంగా తన తాత దశరత రామయ్య ( [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణరాజు]] ) కు సంబంధించిన చిక్కుముడులను విప్పుతాడు.
 
== తారాగణం ==
పంక్తి 36:
* [[కృష్ణం రాజు]]
* [[ప్రసాద్ బాబు]]
* [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]]
* [[సనా]]
* [[బ్రహ్మానందం]]\
"https://te.wikipedia.org/wiki/రామ్" నుండి వెలికితీశారు