"చెంచులక్ష్మి (1943 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
* ఏలుకోవయ్య ఓబులేశా - బాలసరస్వతి
 
==ఈ సినిమా మీద చలం వాఖ్యలు==
 
ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
 
ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!
 
"కనిపించితివా, నరసింగా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కాతొచ్చు. కాని దాన్ని వంటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.
 
 
 
==బయటి లింకులు==
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/302767" నుండి వెలికితీశారు