వీరభద్ర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: చెప్పరు. → చెప్పారు., →
పంక్తి 27:
 
==కథ==
మురళి ( [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] ) ని పెద్దిరాజు ( [[సాయాజీ షిండే|సయాజీ షిండే]] ) సోదరులు వెంబడిస్తూంటారు. పెద్దిరాజు జైలులో ఉంటాడు. వారు అతనిని ఎందుకు వెంబడిస్తున్నారో చెప్పరుచెప్పారు. మురళి ఒక వికలాంగ మహిళకు సోదరుడు, ప్రతిరోజూ ఆమెను కళాశాలకు తీసుకువెళతాడు. వాస్తవానికి, అతను అష్ట లక్ష్మి ( [[సదా]] ) తో సరదాగా ఆడుకుంటూంటాడు కూడా. నెమ్మదిగా కథ మురళి గతంలోకి, వెళ్తుంది. అతనికీ విలన్‌కూ మధ్య ఏమి జరిగిందో. దీనికి పెద్దరాజు సోదరి మాలతి ( [[తనూశ్రీ దత్తా]] ) కి సంబంధమేంటో మిగతా కథలో తెలుస్తుంది
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/వీరభద్ర_(సినిమా)" నుండి వెలికితీశారు