సిద్ధం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసర
పంక్తి 29:
 
== కథ ==
దయానంద్ అలియాస్ దయా ( [[జగపతి బాబు]] ) హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్టు. అతను తన పనిని పరిపూర్ణతతో చేస్తాడు. సమాజం కొరకు నేరస్థులను చంపడం తప్పు కాదని అతడి ఉద్దేశం. అతని సహాయకులు అఖిల్ ( డాక్టర్ భరత్ రెడ్డి ), సలీం (కోట ప్రసాద్), ఫ్రాన్సిస్ ( [[నర్సింగ్ యాదవ్]] ) మాఫియా ముఠా ప్రణాళికలను పర్యవేక్షించడంలో, సరైన సమయంలో వాటిని అమలు చేయడంలో అతనికి మార్గనిర్దేశం చేస్తారు. కమిషనర్ గురు నారాయణ్ ( [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాస రావుశ్రీనివాసరావు]] ) మద్దతు ఉన్న దయా తన ఉద్యోగంలో నిజాయితీగా ఉంటాడు. మీడియాలో అతడికి కీర్తిని తెచ్చిపెడుతుంది..
 
డిపార్ట్మెంట్ లోను, మాధ్యమాలలోనూ దయా కున్న పేరు పట్ల సబ్ ఇన్స్పెక్టర్ సలీమ్ అసూయపడతాడు. కమిషనర్ విధుల నుండి పదవీ విరమణ చేసినప్పుడు, మాఫియా డాన్ బిలాల్ ( [[ ముకుల్ దేవ్|ముకుల్ దేవ్]] ) సహచరుడైన కొత్త కమిషనర్ శివలింగ ప్రసాద్ ( [[ రాధా రవి|రాధా రవి]] ) తో కలిసి కుట్రపూరిత ప్రణాళికలు వేస్తాడు. ఈ ముగ్గురూ దయానంద్ కు వివిధ అడ్డంకులను కల్పిస్తారు. ప్రతీకారం కోసం అతని భార్య గౌరి ( [[సింధు మేనన్|సింధు మీనన్]] ) ను హత్య చేస్తారు. కానీ, దయానంద్ తన మిషన్‌ను కొనసాగిస్తూ, శివలింగ ప్రసాద్, బిలాల్ ప్రణాళికలను విఫలం చేస్తాడు. <ref name="Story">{{వెబ్ మూలము}}</ref>
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/సిద్ధం" నుండి వెలికితీశారు