ఇంటింటి కథ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 12:
imdb_id = 0371745
}}
ఇంటింటి కథ 1974లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ రమణ కంబైన్స్ బ్యానర్ కిందపతాకంపై [[కాకర్ల కృష్ణ]] నిర్మించిన ఈ సినిమాకు కె.సత్యం దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, చంద్రకల< అంజలీదేవి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు [[రమేష్ నాయుడు]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/QHJ|title=Intinti Katha (1974)|website=Indiancine.ma|access-date=2020-08-16}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 56:
 
* దర్శకత్వం: కె.సత్యం
* స్టుడియో : లక్ష్మి రమణ కంబైన్స్
* నిర్మాత: కాకర్ల కృష్ణ
* ఛాయాగ్రహణం: భాస్కరరావు పోలు
* ఎడిటర్ కూర్పు: కె.సత్యం
* కంపోజర్: [[రమేష్ నాయుడు]]
* పాటలు : [[ఆరుద్ర|ఆరుద్ర,]] [[కొసరాజు రాఘవయ్య చౌదరి]], [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]
* సమర్పణ: కామినేని ప్రసాద్
* స్క్రీన్ ప్లేచిత్రానువాదం కె.సత్యం
* సంభాషణలు: [[రంగనాయకమ్మ|ముప్పాల రంగనాయకమ్మ]]
* నేపథ్యగానం: [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]][[ప్రతివాది భయంకర శ్రీనివాస్|, పి.బి.శ్రీనివాస్]], [[పి.సుశీల]], [[ఎస్. జానకి|ఎస్.జానకి]], [[ఎల్. ఆర్. ఈశ్వరి|ఎల్.ఆర్.ఈశ్వరి]], [[ఎల్.ఆర్.అంజలి]],
* నృత్య దర్శకుడు: బి.హీరాలాల్, పసుమర్తి కృష్ణమూర్తి, తగప్ప, రజనాంబి
* విడుదల తేదీ : 1974 సెప్టెంబరు 20
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంటింటి_కథ" నుండి వెలికితీశారు