ఇంటికో రుద్రమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 9:
}}
 
'''ఇంటికో రుద్రమ్మ''' 1985లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ కిందపతాకంపై జి.వి.నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సుజాత, భానుచందర్, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ZTU|title=Intiko Rudramma (1985)|website=Indiancine.ma|access-date=2020-08-17}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 26:
== పాటలు ==
 
* కౌగిలి సుఖం వలపొక వరం నాదొక మతం : గానం: [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
* పట్టుమీదున్నాడు గురుడూ వీడికి చనువిస్తే ఆడతాడు చెడుగుడు : గానం: [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
* నువ్వొక్కటి నేనొక్కటి కొసరొక్కటి కలిసొక్కటి ఎన్నెన్నో లెక్కేంటి : గానం: [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
* చింతలపల్లి వదులుకుంటి చిక్కడపల్లి చేరుకుంటి : ఎ గానం: [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
* నవ్వు నవ్వు నవ్వమ్మా..నీ నవ్వుకు నేడు నూరేళ్లమ్మా...: గానం: [[ఎస్. జానకి|ఎస్.జానకి]]
 
"https://te.wikipedia.org/wiki/ఇంటికో_రుద్రమ్మ" నుండి వెలికితీశారు