ఊరికిచ్చిన మాట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 7:
production_company = అమృతా ఫిలింస్|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
starring = [[చిరంజీవి]],<br>[[బేతా సుధాకర్]],<br>[[మాధవి]]|
}}
 
 
 
'''ఊరికిచ్చిన మాట''' 1981 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. అమృతా ఫిలింస్ బ్యానర్ పైపతాకంపై అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు లు నిర్మించిన ఈ సినిమాకు [[మన్నవ బాలయ్య]] దర్శకత్వం వహించాడు. చిరంజీవి, సుధాకర్, మాధవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.<ref>http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html</ref><ref>http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html</ref><ref name="Filmibeat">{{cite web|url=http://www.filmibeat.com/telugu/movies/ooriki-ichina-maata/cast-crew.html|title=Ooriki Ichina Maata (U)|last1=staff|publisher=[[Filmibeat]]|accessdate=16 June 2015}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 41:
* నిర్మాత: అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట రావు
* ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్
* ఎడిటర్కూర్పు: ఎస్.పి.ఎస్. వీరప్ప
* స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్
* గీత రచయిత: సి.నారాయణ రెడ్డి, జాలాది
పంక్తి 47:
* సమర్పించినవారు: బాలయ్య మన్నవ
* కథ: బాలయ్య మన్నవ
* స్క్రీన్ ప్లేచిత్రానువాదం: బాలయ్య మన్నవ
* సంభాషణ: డి.వి. నరసరాజు
* గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం, పి.వి. చలపతి రావు
"https://te.wikipedia.org/wiki/ఊరికిచ్చిన_మాట" నుండి వెలికితీశారు