గజదొంగ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావు, →
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 6:
|director=[[కె. రాఘవేంద్రరావు]]|dialogues=సత్యానంద్|screenplay=కె. రాఘవేంద్రరావు|editing=కె. నాగేశ్వరరావు|producer=చలసని గోపి
కె. నాగేశ్వరరావు
జి. వెంకటరత్నం|cinematography=కె.ఎస్. ప్రకాష్|starring=ఎన్.టి. రామారావు
శ్రీదేవి
జయసుధ
కైకాల సత్యనారాయణ}}

'''గజదొంగ''' 1981 లో వచ్చిన యాక్షన్ క్రైమ్ చిత్రం. దీనిని విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ క్రిందపతాకంపై చలసాని గోపి, కె. నాగేశ్వరరావు నిర్మించారు. [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించాడు. ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్‌టి రామారావు]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]], [[జయసుధ]] ప్రధాన పాత్రల్లో నటించాఉ. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు. <ref>http://telugump3.org/telugu/A-Z/G/Gaja%20Donga%20(1980)/-dir-/Gaja-Donga-Mp3-Songs.html</ref> <ref>http://a2z3gp.com/Telugump3%20Songs/?d=Telugu+Special+Albums+Zone/Sr+Ntr+Old+Hits+(Special)/By+Movie+Wise/Gaja+Donga++NTR&c=6</ref> ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్ హిట్టైంది''.

== నటవర్గం ==
పంక్తి 24:
== సాంకేతిక వర్గం ==

* '''కళ''' : భాస్కర రాజు
* '''కొరియోగ్రఫీనృత్యాలు''' : సలీం
* '''స్టిల్స్''' : శ్యామ్ కుమార్
* '''పోరాటాలు''' : సురేందర్, కసం
* '''కథ - సంభాషణలు''' : సత్యానంద్
* '''సాహిత్యం''' : [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి సుందరరామమూర్తి]]
* '''ప్లేబ్యాక్నేపథ్య గానం''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[పి.సుశీల|పి. సుశీల]], [[ఎస్. జానకి]]
* '''సంగీతం''' : [[కె. చక్రవర్తి|చక్రవర్తి]]
* '''ఎడిటింగ్కూర్పు''' : కె. నాగేశ్వరరావు
* '''ఛాయాగ్రహణం''' : కె.ఎస్.ప్రకాష్
* '''నిర్మాత''' : చలసాని గోపి, కె. నాగేశ్వరరావు
* '''స్క్రీన్ ప్లేచిత్రానువాదం - దర్శకుడు''' : [[కె. రాఘవేంద్రరావు]]
* '''బ్యానర్''' : విజయ దుర్గా ఆర్ట్ పిక్చర్స్
* '''విడుదల తేదీ''' : 1981 జనవరి 30

== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/గజదొంగ" నుండి వెలికితీశారు