"పాలమనసులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
}}
 
పాల మనసులు 1968 ఫిబ్రవరి 15న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైపతాకంపై వై.వి.రావు నిర్మించిన ఈ సిసిమాకు ఎస్.ఎస్.ఆర్.శర్మ దర్శకత్వం వహించాడు. [[హరనాథ్]] [[జమున (నటి)|జమున]] [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] చలం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/NBH|title=Pala Manasulu (1968)|website=Indiancine.ma|access-date=2020-08-31}}</ref>
 
== తారాగణం ==
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం స్క్రీన్ ప్లేచిత్రానువాదం: ఎస్.ఎస్.ఆర్.శర్మ
* స్టూడియో: గౌరీ ప్రొడక్షన్స్
* నిర్మాత: వై.వి. రావు;
* ఛాయాగ్రాహకుడు: ఆర్.ఎన్. కృష్ణ ప్రసాద్;
* ఎడిటర్కూర్పు: పి.వి. మణికం;
* స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ;
* గీత రచయిత: సి.నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ
* సంభాషణ: పాలగుమ్మీ పద్మరాజు
* గాయకుడు: పి.బి. శ్రీనివాస్ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం పి.సుశీల ఎస్.జానకి ఎల్.ఆర్. ఈశ్వరి;
* మ్యూజిక్సంగీతం లేబుల్: ఏంజెల్ రికార్డ్స్
* ఆర్ట్ డైరెక్టర్: బి. చలం; డాన్స్ డైరెక్టర్: ఎ.కె. చోప్రా రతన్ కుమార్
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3028235" నుండి వెలికితీశారు