ప్రజలమనిషి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 9:
released = [[జూన్ 29]], [[1990]]|
}}
ప్రజల మనిషి 1990 జూన్ 29న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పైపతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు [[విజయనిర్మల]] దర్శకత్వం వహించింది. ఘట్టమనేని కృష్ణ, విజయ నిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు. <ref>{{Cite web|url=https://indiancine.ma/AEDD|title=Prajala Manishi (1990)|website=Indiancine.ma|access-date=2020-08-29}}</ref>
 
== కథ ==
పంక్తి 31:
* శైలజ
==సాంకేతిక వర్గం==
* కథ, సంభాషణలు : ఏటూరి వెంకటరావు
* పాటలు: వేటూరి సుందరరామమూర్తి
* సంగీతం : శంకర్ గణేష్
* స్క్రీన్ ప్లేచిత్రానువాదం, దర్శకత్వం : [[విజయనిర్మల]]
* ఛాయాగ్రహణం : పుష్పాల గోపీకృష్ణ
* శిల్పం : భాస్కరరాజు
* నృత్యాలు : శ్రీను
* కూర్పు : ఆదుర్తి హరినాథ్
* పైట్స్ : త్యాగరాజన్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రజలమనిషి" నుండి వెలికితీశారు