'''భారతంలో అర్జునుడు''' 1987 లో వచ్చిన సినిమా. [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో, ప్రకాష్ స్టూడియోస్ బ్యానర్లోపతాకంపై [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కెఎస్ ప్రకాశరావు]] నిర్మించాడు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[కుష్బూ]] ముఖ్యపాత్రల్లో నటించారు. <ref>{{వెబ్ మూలము|url=http://chithr.com/movie/cast/414/bharatamlo-arjunudu-cast.html|title=Bharatamlo Arjunudu ( 1987 )}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://popcorn.oneindia.in/movie-cast/10906/bharathamlo-arjunudu.html|title=Bharathamlo Arjunudu Cast and Crew | Star Cast | Telugu Movie | Bharathamlo Arjunudu Actor | Actress | Director | Music | Oneindia.in}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.filmlinks4u.net/2010/06/bharatamlo-arjunudu-1987-telugu-movie-watch-online.html|title=Bharatamlo Arjunudu (1987) – Telugu Movie Watch Online | Watch Latest Movies Online Free}}</ref> ఇది హిందీ చిత్రం ''[[అర్జున్]]''కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. <ref>{{వెబ్ మూలము|url=http://www.idlebrain.com/news/2000march20/venkatesh-centers.html|title=Success and centers list - Venkatesh}}</ref>