"భార్గవ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
starring = [[సుమన్]]|
}}
భార్గవ్ 1981లో విడుదలైన తెలుగు సినిమా. రేస్వా సిరీస్ బ్యానర్ పైపతాకంపై [[డి.ఎస్.నాగేశ్వరరావు]] నిర్మించిన ఈ సినిమాకు [[ఆర్.ఎస్.రామరాజు]] దర్శకత్వం వహించాడు. సుమన్, బిందియా ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు [[మాధవపెద్ది సురేష్]] సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/AFPH|title=Bhargav (1991)|website=Indiancine.ma|access-date=2020-08-25}}</ref>
 
==నటీనటులు==
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
==సాంకేతిక వర్గం==
* కథ : డి.నారాయణ వర్మ
* సంభాషణలు : [[నాగభైరవ కోటేశ్వరరావు]]
* సంగీతం : [[మాధవపెద్ది సురేష్]]
* పాటలు : [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు]], [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్|వెన్నెలకంటి]]
* ఛాయాగ్రహణం : కబీర్‌లాల్
* కళ : శ్రీనివాసరాజు
* నృత్యం : శివ - సుబ్రహ్మణ్యం
* కూర్పు : మురళి - రాఘవయ్య
* సమర్పణ : సుమన్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3028290" నుండి వెలికితీశారు