మా ఆయన బంగారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 12:
editing = [[గౌతంరాజు]] |
}}
'''మా ఆయన బంగారం''' 1997 మే 30 న విడుదలైన తెలుగు సినిమా. ఈ తరం ఫిల్మ్స్ బ్యానర్ పైపతాకంపై పోకూరి బాబూరావు నిర్మించిన ఈ సినిమాకు [[ఎ. మోహన గాంధీ|ఎ. మోహన్ గాంధీ]] దర్శకత్వం వహించాడు. [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[సౌందర్య]], కస్తూరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/APNU|title=Maa Aayana Bangaram (1997)|website=Indiancine.ma|access-date=2020-08-30}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 31:
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం : ఎ. మోహన్ గాంధీ
* స్టూడియో: ఈ తరం ఫిల్మ్స్
* నిర్మాత: పోకురి బాబూరావు;
"https://te.wikipedia.org/wiki/మా_ఆయన_బంగారం" నుండి వెలికితీశారు