మువ్వగోపాలుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10:
|starring = [[బాలకృష్ణ]],<br>[[విజయశాంతి]],<br>[[శోభన]]|
}}
'''మువ్వ గోపాలుడు''' [[కోడి రామకృష్ణ]] దర్శకత్వంలో 1987 లో విడుదలైన ఒక కుటుంబ కథాచిత్రం. ఇది బాలకృష్ణకు ఒక మంచి విజయవంతమైన చిత్రం. ఇది తమిళంలో వచ్చిన ''వెన్నరాడై'' అనే చిత్రానికి పునర్నిర్మాణం. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైపతాకంపై ఎస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె.వి. మహాదేవన్ సంగీతాన్నందించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి, శోభన, జయచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ACAI|title=Muvva Gopaludu (1987)|website=Indiancine.ma|access-date=2020-08-29}}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/మువ్వగోపాలుడు" నుండి వెలికితీశారు