రావుగారిల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: అతిధి → అతిథి , → (2)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10:
producer=|
}}
'''రావు గారి ఇల్లు''' 1988 లో విడుదలైన సినిమా. [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ స్టూడియోస్]] & ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై [[అన్నపూర్ణ పిక్చర్స్|వై.సురేంద్ర]] నిర్మించగా, తరణి రావు దర్శకత్వం వహించాడు. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[జయసుధ]], [[రేవతి (నటి)|రేవతి]] ప్రధాన పాత్రల్లో [[రేవతి (నటి)|నటించగా]], [[అక్కినేని నాగార్జున]] అతిథి పాత్రలో నటించాడు.[[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ''సూపర్ హిట్‌గా'' నమోదైంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt1310391/fullcredits?ref_=tt_ov_st_sm|title=Raogari Illu (1988) : Full Cast & Crew|publisher=IMDb.com|accessdate=20 December 2014}}</ref> <ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=E-3jA9EtHWI|title="Rao gari Ilu" - Full Movie|accessdate=20 December 2014}}</ref> <ref>{{వెబ్ మూలము|url=http://www.cinehug.com/telugu/rao-gari-illu-songs/|title=Rao Gari Illu Songs|accessdate=20 December 2014}}</ref> ఈ చిత్రాన్ని 1965 హాలీవుడ్ చిత్రం ''[[ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్సంగీతం]]'' ఆధారంగా నిర్మించారు<ref>{{వెబ్ మూలము|title=A musical story of the von Trapps|url=https://telanganatoday.com/a-musical-story-of-the-von-trapps|accessdate=2020-07-15}}</ref>
 
== కథ ==
పంక్తి 31:
== సాంకేతిక సిబ్బంది ==
 
* '''కళ''' : భాస్కర్ రాజు
* '''కొరియోగ్రఫీనృత్యాలు''' : కె.ఎస్.రఘురాం, శివ సుబ్రమణ్యం, ప్రకాష్
* '''పోరాటాలు''' : రాజు
* '''సంభాషణలు''' : [[డి.వి.నరసరాజు|డి.వి.నరస రాజు]]
* '''సాహిత్యం''' : [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి సుందరరామమూర్తి]]
* '''ప్లేబ్యాక్నేపథ్య గానం''' : [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం|ఎస్పీ బాలు]], [[నాగూర్ బాబు|మనో]], [[పి.సుశీల|పి. సుశీల]], [[ఎస్. జానకి]], రామోలా
* '''సంగీతం''' : [[కె. చక్రవర్తి|చక్రవర్తి]]
* '''ఎడిటింగ్కూర్పు''' : [[గౌతంరాజు (నటుడు)|గౌతమ్ రాజు]]
* '''సినిమాటోగ్రఫీఛాయాగ్రహణం''' : మహీధర్
* '''నిర్మాత''' : యర్లగడ్డ సురేంద్ర
* '''కథ &nbsp; - స్క్రీన్ ప్లేచిత్రానువాదం &nbsp; - దర్శకుడు''' : తరణి రావు
* '''బ్యానర్''' : [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ స్టూడియోస్]] & ఎస్ఎస్ క్రియేషన్స్
* '''విడుదల తేదీ''' : 1988 జూన్ 6
* '''అసిస్టెంట్ డైరెక్టర్''' : రామ్ గోపాల్ వర్మ
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/రావుగారిల్లు" నుండి వెలికితీశారు