విచిత్ర వివాహం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 8:
}}
 
విచిత్ర వివాహం 1973లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ బ్యానర్ పైపతాకంపై రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు పి.భానుమతి దర్శకత్వం వహించింది. భానుమతి, చంద్రమోహన్, ప్రమీళ, రమాప్రభ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/QAR|title=Vichitra Vivaham (1973)|website=Indiancine.ma|access-date=2020-08-28}}</ref>
 
==నటీనటులు==
పంక్తి 27:
* నిర్మాత: రామకృష్ణ
* ఛాయాగ్రాహకుడు: లక్ష్మణ్ గోరే
* ఎడిటర్కూర్పు: ఎం. సుందరం
* స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ
* గీత రచయిత: దాశరథి, వీటూరి, త్యాగరాజ కృతి
పంక్తి 33:
* IMDb ID: 0259718
* కథ: పలువాయి భానుమతి
* స్క్రీన్ ప్లేచిత్రానువాదం: పలువాయి భానుమతి
* సంభాషణ: పలువాయి భానుమతి, సముద్రాల జూనియర్
* గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కోవెల శాంత, బి. వసంత, పలువాయి భానుమతి
"https://te.wikipedia.org/wiki/విచిత్ర_వివాహం" నుండి వెలికితీశారు