పాపం పసివాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవిక నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 16:
starring = [[ఎస్వీ రంగారావు]],
[[దేవిక]],
[[నగేష్]],
[[చిత్తూరు నాగయ్య]],
[[త్యాగరాజు]],
[[కైకాల సత్యనారాయణ]],
[[రాజబాబు]],
[[సూర్యకాంతం]],
[[ఛాయాదేవి]],
[[నాగశ్రీ]],
[[ఎం.ప్రభాకరరెడ్డి]]|

'''పాపం పసివాడు''' [[వి. రామచంద్రరావు]] దర్శకత్వంలో 1972లో విడుదలైన చిత్రం. ఇందులో [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]], [[దేవిక]], మాస్టర్ రాము ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని [[అట్లూరి శేషగిరిరావు]] శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, మాటలు [[గొల్లపూడి మారుతీరావు]] అందించాడు. [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం దర్శకత్వం వహించాడు. ''అమ్మా చూడాలీ'' అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/adventurous-telugu-movie-with-child-artist|title=పసివాడి సాహసంతో సక్సెస్ మంత్రం - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-07-12}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>

విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి ఛార్టర్ విమానంలో బయలు దేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడన్నది ఈ చిత్ర కథాంశం.
"https://te.wikipedia.org/wiki/పాపం_పసివాడు" నుండి వెలికితీశారు