అలా మొదలైంది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 24:
}}
 
'''అలా మొదలైంది''' [[నందినీ రెడ్డి]] దర్శకత్వంలో 2011లో విడుదలైన చిత్రం. ఇందులో [[నాని (నటుడు)|నాని]], [[నిత్య మేనన్‌|నిత్య మేనన్]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా దర్శకురాలిగా నందినీ రెడ్డికి మొదటిది.<ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/A/Ala_Modalaindi/Ala_Modalaindi_Review.html|title=Ala Modalaindi - Nani, Nitya Menon, Sneha Ullal, Kriti Kharbanda and others - 123telugu.com|website=www.123telugu.com|access-date=2020-06-24}}</ref> ఈ సినిమాను కె. ఎల్. దామోదర ప్రసాద్ శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై నిర్మించాడు. వివేక్ కూచిభొట్ల ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. కల్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. మార్తాండ్. కె. వెంకటేష్ ఎడిటింగ్కూర్పు బాధ్యత వహించగా అర్జున్ జెనా కెమెరామెన్ గా పనిచేశాడు.
 
== కథ ==
పంక్తి 39:
 
== సాంకేతిక సిబ్బంది ==
* కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, దర్శకత్వం - నందినీ రెడ్డి
* మాటలు - లక్ష్మీ భూపాల్
* సంగీతం - కల్యాణి మాలిక్