కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
== కుటుంబసభ్యులు ==
*[[కొడుకు|'''కొడుకు లేదా కుమారుడు]]''': [[కుటుంబము|కుటుంబములోని]] మగ సంతానాన్ని '''పుత్రుడు''', '''కొడుకు''' లేదా '''కుమారుడు''' అంటారు.పున్నామ నరకంనుండి తల్లితండ్రుల్ని రక్షించేవాడు కొడుకని పూర్వీకుల నమ్మకం.పూర్వకాలంలో సమాజంలో మగ సంతాననికి, ఆడ సంతానంకంటే విలువ ఎక్కువ. మగవాడైతే కష్టపడి పనిచేసి [[డబ్బు]] సంపాదిస్తాడని పాతకాలంలో [[కొడుకు|కొడుకులు]] కావాలనుకొనేవారు. కానీ ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా డబ్బు గడించడంతో ఇద్దరి మధ్య తేడాలు క్షీణిస్తున్నాయి.
 
* '''కోడలు:''' [[కొడుకు]] [[భార్య|భార్యను]] కోడలు అంటారు.అలాగే మేన[[మామ]] లేక మేనత్త కూతురుని మేనకోడలు అంటారు.
* '''తమ్ముడు''': ఇద్దరు లేక ఎక్కువమందిగల [[కుటుంబము|కుటుంబంలోని]] సంతానంలో (అన్నాతమ్ముల్లు, అక్కాతమ్ముల్లు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు అంటారు. [[సంస్కృతము|సంస్కృతంలో]] '''[[అనుజుడు]]''' అని పిలుస్తారు.చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాదలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలమీద ఆధారపడి ఉంటుంది.
 
* [[ముత్తాత]], [[తాతమ్మ]], [[జేజెమ్మ]] (తల్లి/తండ్రికి అమ్మమ్మ)
* [[తాత]], [[నాన్నమ్మ|నానమ్మ]] లేదా, [[నాన్నమ్మ|మామ్మ]]/[[నాన్నమ్మ|బామ్మ]], [[అమ్మమ్మ]]
* [[పెదనాన్న]], [[పెద్దమ్మ]] (అమ్మక్క, ఆమ్మ, పెత్తల్లి, పెద్దతల్లి, డొడ్డమ్మ-గోదావరి జిల్లావారు)
* [[తండ్రి]], [[తల్లి]]
* [[బాబాయి]] ([[చిన్నాన్న]], పినతండ్రి), [[పిన్ని]] (చిన్నమ్మ, పినతల్లి, పింతల్లి)
* [[సవతి]]
* [[భార్య]], [[భర్త]]
* [[బావ]], [[బావమరిది]], [[మరిది]]
* [[వదిన]], [[మరదలు]]
* [[మామయ్య]], మేనమామ, మామగారు, [[అత్తయ్య]], మేనత్త, అత్తగారు
*
* [[కూతురు]]
* [[అల్లుడు]], [[కోడలు]]
* [[తోడికోడలు]], [[తోడల్లుడు]]
* [[మేనల్లుడు]], [[మేనకోడలు]]
* [[అన్న]], [[తమ్ముడు]] (సహోదరుడు)
* [[తోబుట్టువులు]] లేదా [[సహోదరులు]]
* [[అక్క]], [[చెల్లెలు]] (సహోదరి)
* [[మనుమడు]], [[మనుమరాలు]]
* [[మునిమనుమడు]], [[మునిమనుమరాలు]]
* [[ఇనిమనుమడు]], [[ఇనిమనుమరాలు]]
* ఆడపడుచు
 
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు