లైలా మజ్ను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
 
స్వర్గలోక నివాసుల్ని తలుచుకుంటే ఎవరికైనా దుగులుదిగులు పుట్టకమానదు. ఐనా ఆకాశంలో ఉండరు. దేయ్యాలై దిగివచ్చి, మళ్ళీ పాటలు ప్రాంభించి ఉంటారు. ఏ పరిస్థితిలోనైనా తమ ప్రేమ పాటల్ని, ఇట్లా అర్చుకుంటో తెరెగే వాళ్ళు ఎక్కడన్నా వుంటార అని.
 
 
రామాయణాన్ని పుట్టలో ఊదాడుగాని, ఈ లైలా మజ్ఞూలు వసునారనివస్తున్నారని ఎవరన్నా వాల్మీకి పుట్టలో ఊదితే ఒక్క గంతేసి అంతులేకండా పారిపోయి ఉండును ఆ రుషి. అప్పుడు రామయణం రాయడానికి విశ్వనాధగారు ([[విశ్వనాధ సత్యనారాయణ]]) తప్ప ఎవరూ మిగిలేవారు కారు.
 
 
ఈ ప్రకారం కథనీ, చిత్రం తీసే పద్దత్నీపద్దతినీ ధ్వంసం చెయ్యకపోతే ప్రజలు చూడరని చిత్రాలవారికి నిశ్చితాభిప్రాయం. ఈ ఫిల్ములో కొత్త టెక్నిక్ చూపించారు. తుఫాను నాయకుడికి నోట్టోంచి బయలుదేరుతుంది. అతని నోరు మాట్టాడుతున్నప్పుడు ఆగుతుంది. ఆ పని కాగానే నోరు ఖాళీ ఐ, తుఫాను ప్రాంభిస్తుంది. గొంతు కోస్తున్న చీంబోతు మల్లే "లైలా, లైలా" అన్న అతని అరుపూ, పిచ్చి కుక్క తరిమే వెనకకాలు విరిగిన కుందేలు మల్లే "ఓ ఓ ఓ" అనే అమె అరుపూ విన్న తరువాత, ఈ ప్రజలు ఇళ్ళకుపోయి మామూలుగా ఎట్లా బతుకుతున్నారో తెలీదు. కలలు కంటాను-ఇట్లాఇటి ప్రేమగాధ చిత్రం-అసలు చప్పుడు లేకుండా, సగం వినపడే ఒక మాట-ఎప్పుడో స్మూత్ గా పాడిన ఒక్క చరణం-అట్లా నడవకూడదా అని....ప్రేమని ముఖంలో, కళ్ళలో, దేహం ఉనికిలో చూపకూడదా అని.
 
 
అసలు కథలో లైలాది గోషాదేశం. బైటికి రావడం ఆమెకి అసాధ్యం. చొట్టూ ఎడారి. పోవడాని వీలెలేదు. ఈ లైలామజ్ఞూలది మద్రాసు. ఒక్క కార్లు లేవుగాని, తక్కిన రాకపోకలకి ఏ అభ్యంతరాలు లేవు. లైలాకి-ఇంటివారిలో ఆడవాళ్ళందరూ మిత్రులే. ఎందుకు పారిపోరో వాళ్ళు! మతం మహ్మదీయ మతం. పునర్జన్మలు వొప్పుకుని మాట్టాడతారు. ఆ తురక దేశాల మధ్య. ఆ ప్రేమ, పెళ్ళి ఐనవాళ్ళకి వొచ్చిందా, ఆ ప్రియులకి ఈ హక్కుల్లో ఇక్కటీఒక్కటీ ఒప్పుకోరు. పెళ్ళి అయిన వాళకివాళ్ళకి వొచ్చెది అపవిత్ర ప్రేమ అంటే, ఆ దేశాల్లో ఎప్పుడూ విడాకులు ఉన్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/లైలా_మజ్ను" నుండి వెలికితీశారు