కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
* '''తాతమ్మ:''' తాత లేక నాన్నమ్మ లేక అమ్మమ్మకు తల్లిని '''తాతమ్మ''' అంటారు. కొన్ని ప్రాంతాల్లో [[తాత|తాతకు]] [[తల్లి|తల్లిని]] మాత్రమే తాతమ్మ అని, [[నాన్నమ్మ]] లేక [[అమ్మమ్మ|అమ్మమ్మకు]] [[తల్లి|తల్లిని]] జేజమ్మ అంటారు. తాతకు తల్లిని ముత్తమామ్మ అని, తాత తండ్రిని ముత్తాత అని అంటారు.
*
* '''చెల్లెలు:'''ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబంలోని సంతానంలో (అన్నాచెల్లెలు, అక్కాచెల్లెలు) వయసులో చిన్నదైన [[స్త్రీ|స్త్రీని]] చెల్లెలు '''లేదా''' చెల్లి అంటారు. సోదరి చెంత ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.
* '''తోడికోడలు:''' ఒకే [[కుటుంబం|కుటుంబంలోని]] అన్నదమ్ములను [[పెళ్ళి]] చేసుకున్నవారు తోడికోడళ్ళు అని అంటారు.వీరు వరుసకు అక్కాచెల్లెళ్ళు అవుతారు. వరుసకు పెద్ద వారిని అక్క, అని, చిన్నవారిని చెల్లి లేదా చెల్లాయి అని పిలుచు కుంటారు.( బంధుత్వాలు చెప్పేటప్పుడు, తోడి కోడలు అని చెబుతారు. [[తోడికోడళ్ళు]] సినిమాలో మానవ సంబంధాలు చూపించారు.
* '''తోబుట్టువులు:''' ఒకే తల్లిదండ్రులకు పుట్టిన [[పిల్లలు]] అనగా తోడ పుట్టిన వారని, అందరూ మగ పిల్లలయితే సహోదరులని (సహ+ఉదరులు), [[అన్న]] లేక [[తమ్ముడు|తమ్ముడుని]] '''సహోదరుడు''' అని, [[అక్క]] లేక [[చెల్లి]] ని సహోదరి, లేదా తోబుట్టువు అని కూడా పిలుస్తారు.
* '''నానమ్మ:''' [[నాన్న]] [[తల్లి|తల్లిని]] '''[[నాన్నమ్మ]]''', '''నాయనమ్మ''' అని లేదా [[అవ్వ]] అనీ అంటారు. [[ఉమ్మడి కుటుంబం|ఉమ్మడి]] [[కుటుంబం|కుటుంబంలో]] నాన్నమ్మ పాత్ర గొప్పది, కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళతో కూడిన పెద్ద సంసారాన్ని [[తాత|తాతతో]] కలిసి నడపడం ఆమె బాధ్యతగా ఉంటుంది.
* '''బాబాయి:''' [[నాన్న]] తమ్ముడిని లేదా [[అమ్మ]] చెల్లెలి [[భర్త|భర్తను]] బాబాయి లేక చిన్నాన్న అంటారు.గ్రామీణ ప్రాంతాలలో కక్కాయి అని అంటుంటారు.ఇతనిని [[తండ్రి|తండ్రితో]] సమానంగా గౌరవించుతారు.
* '''వియ్యంకుడు:''' వియ్యం పొందిన వాడు [[వియ్యంకుడు]]. ([[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం జిల్లా|శ్రీకాకుళం జిల్లాలలో]], వియ్యంకుడిని 'వీరకాడు' అనిపిలుస్తారు.
* వియ్యపురాలు: వియ్యంకుడు భార్య వియ్యపురాలు అని అంటారు.కొన్ని ప్రాంతాలలో 'వీరకత్తె' అని పిలుస్తారు.
గమనిక:వధూవరుల తల్లిదండ్రులు ఒకరికి ఒకరు వియ్యంకుడు, వియ్యపురాలు అవుతారు. వియ్యంకులు ఇద్దరూ బావ (బాగా దగ్గరి వారైతే) అని, బావ గారు అని పిలుచుకుంటారు. వియ్యపురాళ్ళు ఇద్దరూ [[వదిన]] అని (బాగా దగ్గరి వారైతే), వదిన గారూ అని పిలుచుకుంటారు.
 
* సవతి: ఒక మగవాడికి ఒకరికంటే ఎక్కువ మంది [[భార్య|భార్యలు]] ఉన్నట్లయితే ఆ భార్యలు ఒకరికొకరు '''[[సవతి]]''' లేదా '''సపత్ని''' అనబడుతారు. ఆ వ్యక్తికి ఒక భార్య ద్వారా కలిగిన పిల్లలకు అదే వ్యక్తి మరొక భార్య సవతి తల్లి అవుతుంది. సవతి తల్లి కొడుకును [[సవతి కొడుకు]] అంటారు. సవతుల మధ్య ఉన్న జగడాన్ని[[సవతి పోరు]] అంటారు.బహుభార్యాత్వం ఉన్న పరిస్థితులలో [[కుటుంబము|కుటుంబ]] జీవనంలో సవతుల మధ్య ఉన్న సంబంధాలు చాలా గాఢమైన ప్రభావాలు కలిగి ఉంటాయి. తన కడుపున పుట్టకుండా తన భర్తకు మరొక స్త్రీ వలన కలిగిన పిల్లల పట్ల "సవతి తల్లి" చూపే విచక్షణ తెలుగులో అనేక కథలకు, సినిమాలకు ప్రధాన ఇతివృత్తంగా ఉండేది. మారుతున్న పరిస్థితులలో ఈ కథలకు ప్రాధాన్యత తగ్గింది.
 
* [[ముత్తాత]], [[తాతమ్మ]], [[జేజెమ్మ]] (తల్లి/తండ్రికి అమ్మమ్మ)
*[[తాత]], [[నాన్నమ్మ|నానమ్మ]] లేదా, [[నాన్నమ్మ|మామ్మ]]/[[నాన్నమ్మ|బామ్మ]], [[అమ్మమ్మ]]
*[[పెదనాన్న]], [[పెద్దమ్మ]] (అమ్మక్క, ఆమ్మ, పెత్తల్లి, పెద్దతల్లి, డొడ్డమ్మ-గోదావరి జిల్లావారు)
*[[తండ్రి]], [[తల్లి]]
*[[బాబాయి]] ([[చిన్నాన్న]], పినతండ్రి), [[పిన్ని]] (చిన్నమ్మ, పినతల్లి, పింతల్లి)
*[[సవతి]]
*[[భార్య]], [[భర్త]]
*[[బావ]], [[బావమరిది]], [[మరిది]]
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు