అన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''అన్న,'''[[File:Anna-Te.ogg]]అనగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబంలోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) వయసులో పెద్దవాడైన పురుషుడిని '''అన్న''' లేదా '''అన్నయ్య''' అంటారు. అన్నయ్యలందరిలోకి పెద్దవాన్ని '''పెద్దన్న''' లేదా '''పెద్దన్నయ్య''' అంటారు. చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
==కుటుంబ నిర్వహణ==
అన్న అనే వ్యక్తి కొన్ని బాధ్యతలు కలిగి ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/అన్న" నుండి వెలికితీశారు