మంచి కోసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
మంచి కోసం 1976లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ త్రిమూర్తులు ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై సి.ఎల్.ఎన్. ప్రసాద్, ఎన్.అంబికేశ్వరరావు లు నిర్మించిన ఈ చిత్రానికి ఎం. కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. [[కె.ఎస్.ప్రసాద్]] సమర్పించిన ఈ సినిమాకు [[కె.వి.మహదేవన్|కె.వి. మహాదేవన్]], [[ఘంటసాల విజయకుమార్]] లు సంగీతాన్నందించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BDTP|title=Manchi Kosam (1976)|website=Indiancine.ma|access-date=2020-09-05}}</ref>
 
== తారాగణం ==
 
* ఎం.జి.రామచంద్రన్
* భారతి
* జయలలిత
* నగేష్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మంచి_కోసం" నుండి వెలికితీశారు