"గట్టిఫెరె" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశములు రాయడం
చి (→‎కొన్ని ముఖ్యమైన ప్రజాతులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(వ్యాసములో అంశములు రాయడం)
}}
 
'''గట్టిఫెరె''' లేదా '''క్లూసియేసి కుటుంబం''' [[పుష్పించే మొక్క]]లలోనిది. తేమలో తేలికగా పెరుగుతుంది, పూర్తి ఎండలో బాగా ఎండిపోయిన నేలలు కొంత నీడ వరకు ఉంటాయి. జాతుల మొక్కలు ఎండ ప్రాంతాలలో ఇసుక , కంకర నేలలలో మనకు కనబడ గలదు. ఒకసారి పెరిగిన తరవాత మొక్క కాడలతో నాటుతారు. స్వీయ-విత్తనాల ద్వారా మొక్క పెంచుతారు. ఒక మొక్క సంవత్సరానికి 100,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. మట్టిలో పాతిపెట్టిన విత్తనాలు 10 సంవత్సరాలు ఉండవచ్చు. కాలిఫోర్నియా, కొలరాడో, మోంటానా, నెవాడా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్,దేశాలలో జాతుల మొక్కలను విషపూరిత కలుపు మొక్కల జాబితా లో చేర్చినారు. ఐరోపాకు చెందినది, పశ్చిమ ఆసియా ఉత్తర ఆఫ్రికా.మొక్కలను మొట్టమొదట 1696 లో ఉత్తర అమెరికాకు తీసుకువచ్చారు తర్వాత ఖండంలోని చాలా ప్రాంతాలలో సహజసిద్ధము గ పెరిగినాయి <ref>{{Cite web|url=http://www.missouribotanicalgarden.org/PlantFinder/PlantFinderDetails.aspx?kempercode=e198|title=Hypericum perforatum - Plant Finder|website=www.missouribotanicalgarden.org|access-date=2020-09-05}}</ref>
'''గట్టిఫెరె''' లేదా '''క్లూసియేసి కుటుంబం''' [[పుష్పించే మొక్క]]లలోనిది.
 
==కొన్ని ముఖ్యమైన ప్రజాతులు==
1,242

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029202" నుండి వెలికితీశారు