సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
== చరిత్ర ==
2016, అక్టోబరు 11న ఉదయం గం. 11.13 గంటలకుని.లకు సిద్ధిపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ప్రాంరంభించి,[[సిద్ధిపేట జిల్లా]]ను అధికారికంగా ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] సిద్దిపేట జిల్లా ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించడానికి సిద్ధిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. 2016, అక్టోబరు 22 సిద్దిపేటలో కొత్త వైద్య కళాశాల స్థాపనకు సంబంధించి మొదటి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అప్పటి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ [[సి. లక్ష్మా రెడ్డి]], రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి [[టి. హరీశ్ రావు]], ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పాల్గొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఈ తరువాత సిద్ధిపేటలో వైద్య కళాశాల, ఆసుపత్రి స్థాపన కోసం భూమిని సేకరించడం, బడ్జెట్ కేటాయింపులు మంజూరు, బోధన, బోధనేతర, పారా మెడికల్, ఇతర సహాయక సిబ్బంది నియామకానికి పోస్టుల అనుమతులు జరిగాయి.<ref>{{Cite web|url=https://www.gmcsiddipet.org/about/history/|title=Siddipet Government Medical College History|language=en-US|access-date=2020-09-05}}</ref>
 
ఐదున్నర నెలల రికార్డు సమయంలో ఐదు అంతస్తుల భవనం నిర్మాణం పూర్తి చేసుకొని 2018, జూన్ 3న ఈ వైద్య కళాశాల ప్రారంభించబడింది. ఎంఐసి 150 సీట్లకు అనుమతి ఇచ్చి 2018-19లో తొలి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది.<ref>{{Cite web|url=https://telanganatoday.com/laxma-reddy-inaugurates-siddipet-medical-college|title=Laxma Reddy inaugurates Siddipet Medical College|last=TelanganaToday|first=|date=2018-06-04 |website=Telangana Today|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20180811065204/https://telanganatoday.com/laxma-reddy-inaugurates-siddipet-medical-college|archive-date=2018-08-11|access-date=2020-09-05}}</ref><ref>{{Cite web|url=https://telanganatoday.com/centre-nods-to-establish-medical-college-in-siddipet|title=Centre nods to establish medical college in Siddipet|last=Telangana Today|first=Gopal M Sai|date=2018-06-02|website=Telangana Today|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20200901085852/https://telanganatoday.com/centre-nods-to-establish-medical-college-in-siddipet|archive-date=2020-09-01|access-date=2020-09-05}}</ref><ref>{{Cite web|url=https://www.thehansindia.com/posts/index/Telangana/2018-05-17/Telangana-to-get-300-more-MBBS-seats-this-year/381904 |title=Telangana to get 300 more MBBS seats this year|last=The Hans India|first=Telangana|date=2018-05-17 |website=www.thehansindia.com|language=en |url-status=live|archive-url=https://web.archive.org/web/20180517010400/https://www.thehansindia.com/posts/index/Telangana/2018-05-17/Telangana-to-get-300-more-MBBS-seats-this-year/381904|archive-date=2018-05-17|access-date=2020-09-05}}</ref> 50 ఎకరాలలో విస్తరించి ఉన్న [[కళాశాల]], [[ఆసుపత్రి]] నిర్మాణానికి 700 కోట్లు ఖర్చు అయింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/150-new-mbbs-seats-for-t-siddipet-college-loses-out/articleshow/62482124.cms|title=Siddipet: 150 new MBBS seats for T, Siddipet college loses out |last=The Times of India|first=Preeti Biswas|date=2018-01-13|website=The Times of India|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20180113192039/https://timesofindia.indiatimes.com/city/hyderabad/150-new-mbbs-seats-for-t-siddipet-college-loses-out/articleshow/62482124.cms|archive-date=2018-01-13|access-date=2020-09-05}}</ref>