"హుండి" కూర్పుల మధ్య తేడాలు

29 bytes added ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[దేవాలయం|దేవాలయాల]]లో భక్తులు తమ మొక్కుబడులను, కానుకలను శ్రీవారికి సమర్పించు స్థలం ఈహుండీఈ '''హుండీ''' (Hundi). ఈహుండీ క్రింద భాగాన 'గంగాళాలు' వుంటాయి. దీన్ని కొప్పెరలు అంటారు. హుండీ తెలుగు పదం కాదు. మహంతుల కాలంలో ఈ పేరు పెట్టి వుంటారు. బంగారం, వెండి, డబ్బు, బియ్యం, వస్త్రాలు, కర్పూరం మొదలైన ఎన్నో రకాల వస్తువులు ఈహండీ ద్వారా స్వామి వారికి సమర్పించ వచ్చు.
 
హుండీని దేవాలయాల వ్యాపారీకరణలో ముఖ్యమైన భాగంగా భావించిన కొందరు అర్చకులు దీనిని వ్యతిరేకించారు. [[చిల్కూరు]] బాలాజీ దేవస్థానం ఇందుకు మంచి ఉదాహరణ.
 
[[వర్గం:దేవాలయం]]
 
[[en:Hundi]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/302947" నుండి వెలికితీశారు