వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

చి చర్చించవలసినది చర్చాపేజీలో చేర్చుతున్నాను
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
ఓటుహక్కుగలవారు: 2012 జూన్ 30 నాటికి ఎవైనా 100 మార్పులు చేసిన ఖాతాగల సభ్యులు (బాటు, AWB, అనామక ఖాతాలకు ఓటుహక్కులేదు, అలాగే ఒకటికంటే ఎక్కువ ఖాతాలు కలిగివున్నవారు ఒక్క ఖాతాతో మాత్రమే ఓటు చేయాలి). ఓటు హక్కు వున్నదా అని తెలుసుకొనటానికి [[/Users with 100 or more edits on 2020-06-30|100 మార్పులు చేసిన వాడుకరులు]] లో మీ వాడుకరి పేరు కొరకు చూడండి.
కేవలం ఓటు మాత్రమే వికీసంతకంతో చేయాలి. సంబంధిత చర్చలు ముగిసినందున అభిప్రాయాలకుఅభిప్రాయ వ్యాఖ్యలకు ఇది వేదిక కాదు. దయచేసి అభిప్రాయాలుఅభిప్రాయ వ్యాఖ్యలు చేర్చవద్దు. ఏమైనా సందేహాలుంటే చర్చా పేజీలో చర్చించండి.
మరిన్ని వివరాలకు [[వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలకు_ఓటు_పద్ధతి| ఓటింగ్ పద్ధతి]] చూడండి.