"వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎నేపథ్యం: స్పష్టత కొరకు
చి
ట్యాగు: 2017 source edit
చి (→‎నేపథ్యం: స్పష్టత కొరకు)
ట్యాగు: 2017 source edit
24 ఫిభ్రవరి 2020 న తెలుగు వికీలో యాంత్రిక అనువాద స్థాయి 70 శాతం కంటే తక్కువ వుంటేనే ముద్రణకు అనుమతించేటట్లుగా నిర్ణయం అమలులోకి వచ్చింది.({{Cite web |title=Adjust the threshold for Telugu to prevent publishing when overall unmodified content is higher than 70% |url=https://phabricator.wikimedia.org/T244769|author=Pginer-WMF|publisher=WMF|date=2020-02-10}})
 
దీనిపైదీనికొరకు [[వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి|వికీప్రాజెక్టు పేజీ]] చేయడం ఆ తరువాత [[వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ#70% కంటే తక్కువ మెరుగుపరచిన యాంత్రిక అనువాద స్థాయి విధానం సమీక్ష| సమీక్ష]] చేయటం, కొత్త విధానానికి ప్రతిపాదనలను చర్చించటం ([[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#కొత్త_విధానానికి_ప్రతిపాదనలు|కొత్త విధానానికి ప్రతిపాదనలు]], [[వికీపీడియా_చర్చ:యాంత్రికానువాదాల_నాణ్యతా_నియంత్రణ#చదువరి స్పందన|వేరుగా వున్న స్పందనలు]]) మూడు వారాలపాటు జరిగింది.
 
పై చర్చలో నిలిచిన ప్రతిపాదన క్రింద ఇవ్వబడింది. దీనిపై విస్తృత సముదాయ స్పందనకు ఈ ఓటుపద్దతి నిర్వహించబడుతున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029511" నుండి వెలికితీశారు