హోమం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1,987 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
|imdb_id =1553000
}}
'''''హోమం''''' 2008, ఆగస్టు 28న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రేయా ప్రొడక్షన్స్ పాతకంపై కోనేరు కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి [[జె. డి. చక్రవర్తి|జెడి చక్రవర్తి]] దర్శకత్వం వహించాడు. [[జగపతి బాబు]], [[జె. డి. చక్రవర్తి|జెడి చక్రవర్తి]], [[మమతా మోహన్ దాస్|మమతా మోహన్‌దాస్]], మధురిమా తులి ప్రధాన పాత్రల్లో నటించగా నితిన్ రాయ్‌క్వర్, అమర్ మొహిలే సంగీతం అందించారు. ఇది హాలీవుడ్ చిత్రం ''[[ బయలుదేరింది|ది డిపార్టెడ్]]'' సినిమాకి రీమేక్, ఇది 2002 [[ హాంకాంగ్ సినిమా|హాంకాంగ్]] చిత్రం ''ఇన్ఫెర్నల్ అఫైర్స్ ఆధారంగా రూపొందించబడింది''.
 
== నటవర్గం ==
 
== పాటలు ==
నితిన్ రాయ్‌క్వర్ సంగీతం సమకూర్చగా, [[సుద్దాల అశోక్ తేజ]] పాటలు రాశారు. [[ఆదిత్యా మ్యూజిక్]] కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.{{Infobox album|Name=హోమం|Type=సినిమా|Artist=నితిన్ రాయ్‌క్వర్|Cover=|Alt=|Released=2008|Recorded=|Venue=|Studio=|Genre=పాటలు|Length=23:59|Label=[[ఆదిత్యా మ్యూజిక్]]|Producer=నితిన్ రాయ్‌క్వర్}}
 
== మూలాలు ==
1,94,432

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029553" నుండి వెలికితీశారు