రక్తకన్నీరు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

1,195 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
 
ఈ నాటకం తెలుగునాట ఐదువేల సార్లకు పైగా ప్రదర్శించబడింది.
 
== పాత్రలు ==
రక్తకన్నీరు నాటకంలో సుందరి నాగభూషణం సతీమణి [[సి. సీత (నటి)|సీత]] నటించేది. ఇది వాంప్ తరహా పాత్ర. హీరో నాగభూషణం భార్య ఇందిరను అలక్ష్యం చేసి సుందరి పంచన చేరతాడు. ఇందిర పాత్రను [[వాణిశ్రీ]], [[శారద]] చాలాకాలం వీరి ట్రూపుతో కలిసి నటించారు. ఈమె వాణిశ్రీకి డైలాగులు పలకడంలో, వేషధారణ, ఆంగికాభినయంలో ఆమె శిక్షణ ఇచ్చింది. [[రక్త కన్నీరు|రక్తకన్నీరు]] నాటకం విజయవంతం కావడానికి నాగభూషణం సతీమణిగా, నాటక సమాజం నిర్మాతగా ఈమె పాత్ర అదృశ్యమే అయినా ప్రముఖమైనది.
 
== మూలాలు ==
1,32,952

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029745" నుండి వెలికితీశారు