రక్తకన్నీరు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

1 బైట్‌ను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
రక్త కన్నీరు ప్రసిద్ధి పొందిన రంగస్థల నాటకం. సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకంలో [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]] నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది. ఇది ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం.
 
== విశేషాలు ==
ఆనాడు తమిళ నాట [[ఎం.ఆర్‌.రాధా]], మనోహర్‌ ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం రంగస్థల సంచలనం. ఈ నాటకాన్ని తమిళ వేదికలపై 5000ల సార్లు ప్రదర్శించాడు. ఈయన రూపంలో దగ్గర పోలికలున్న తెలుగులో నాగభూషణం నాటక రంగం నుంచి చిత్ర రంగంలోకి వచ్చి [[ఏది నిజం?(సినిమా)|ఏదినిజం]] చిత్రంతో హీరో అయ్యాడు. ఆ చిత్రం పరాజయం పొందటంతో మరి చిత్రాలు రాక చిన్న వేషాలకు పరిమితం అయ్యాడు. రక్తకన్నీరు నాటక ప్రదర్శన నాగభూషణాన్ని ఆకర్షించింది. అప్పుడు [[ఎం.ఆర్‌.రాధా|ఎంఆర్‌ రాధా]] నాటకాన్ని హక్కులు కోరాడు. తాను తెలుగులో తాను వేస్తానన్నాడు. అందుకు రాధా ఒప్పుకున్నాడు.
 
1,38,192

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3029763" నుండి వెలికితీశారు