పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

1974 కాదు 1794
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి మైనస్ జి
ట్యాగు: 2017 source edit
పంక్తి 95:
[[File:View from Lower Padmanabham Temple at Padmanabham 02.JPG|thumb|దిగువ పద్మనాభం ఆలయ గోపురం]]
'''పద్మనాభం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లా [[పద్మనాభం మండలం|పద్మనాభం మండలానికి]] చెందిన గ్రామం, అ మండలానికి కేంద్రం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-12 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. ఇక్కడి కొండమీద వెలసిన అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రసిద్ధిచెందినది.
[[విజయనగరం]] రాజులకు ఆంగ్లేయులకు పేష్కస్ చెల్లింపుల తగాదాల మూలంగా 1794 g1894 [[జూలై 10]] న [[పద్మనాభ యుద్ధం|పద్మనాభం వద్ద యుద్ధం]] జరిగింది. ఆంగ్లేయ సేనలు విజయనగర రాజైన చిన విజయరామరాజు ను వధించి విజయం సాధించాయి.
 
ఇది సమీప పట్టణమైన [[విజయనగరం]] నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 578 ఇళ్లతో, 2532 జనాభాతో 194 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1222, ఆడవారి సంఖ్య 1310. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 57 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 79. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586127<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 531219.
"https://te.wikipedia.org/wiki/పద్మనాభం" నుండి వెలికితీశారు