తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Sant-Tukaram.jpg|thumb|Sant Tukaram]]
 
'''తుకారాం''' (Tukaram) (1608 - 1649) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు. ఇతడు 17వ శతాబ్దంలో జీవించాడు. ఇతడు పరమ పుణ్యప్రదమైన [[పండరి]]ని మ్రొక్కుబడిగా దర్శించే భక్తులైన వరకారీ లకు చెందినవాడు. తుకారాం పూర్వులు రైతులు. తర్వాతివారు వ్యాపారం చేసారు. ఇతని తండ్రి బల్హోబా గ్రామాధికారిగా పనిచేశారు. భయంకరమైన కరువు మూలంగా ఇతని మొదటి భార్య పిల్లవాడు ఆహుతైపోయారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడు. భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించాడు. చివరికి పండరీపురం చేరాడు. ఇతడు రచించిన భక్తి గీతాలను [[అభంగాలు]] అంటారు. "మానవసేవయే మాధవసేవ" అని భావించిన మహనీయుడు తుకారాం.
'''తుకారాం''' (Tukaram) [[మహారాష్ట్ర]]కు చెందిన మహాభక్తుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తుకారాం" నుండి వెలికితీశారు