అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
→‎అత్తగారి స్వభావం: Fixed typo. changed నవనాగరికురాలైన కోడలు, సత్తెకాలపు కోడలు as నవనాగరికురాలైన కోడలు, సత్తెకాలపు అత్తగారు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 81:
ఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని, పెద్దరికాన్ని, మానవతను మనకళ్ళముందు మూర్తీభవింపజేస్తుంది.
 
అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు. ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు. ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ, చాకలి పద్దులు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు. అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ. బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం. జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది. "సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది. నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు కోడలుఅత్తగారు గురించిన రచనలలో [[భానుమతి]] సృష్టి పరాకాష్ఠ.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_కథలు" నుండి వెలికితీశారు