పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
* [[నోబెల్ పురస్కారం]]: వివ్విధ శాస్త్ర, సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవ చేసిన ప్రముఖులకు ఏటా ఇచ్చే పురస్కారం
* [[బుకర్ బహుమతి]]: ప్రతి సంవత్సరం సాహిత్యంలో ఉత్తమ నవలకు ఇచ్చే పురస్కారం.
* [[భారతరత్న]]: ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారం
* [[ఆస్కార్ పురస్కారం]]: చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే పురస్కారం
 
==జాతీయస్థాయి పురస్కారాలు==
* [[భారతరత్న]]: ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు ఇచ్చే పురస్కారం
* [[పద్మ పురస్కారం]]: [[పద్మవిభూషణ]], [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ]], [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాలు.
* [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]]: [[సినిమా]] రంగ ముఖ్యులకు ఇచ్చే పురస్కారం
"https://te.wikipedia.org/wiki/పురస్కారాలు" నుండి వెలికితీశారు