అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం ఆంగ్ల పాఠ్యం అనువాదం
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}[[File:UntouchablesThe races of Malabarman, Keralafigure 126 Group of Paniyan men and children of Malabar Dravidian(IA Australoiddeniofmanoutlinraces00rich).png|thumb|కేరళలో అంటరానివారు చిత్రం (1906)]]
'''అంటరానితనం''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసం. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసం. ఈ అంటరానితనం అనాదిగా సమాజంలో ఉంటూ, ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనం ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అంటారు.హిందూ మతంలోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉంది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు