వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
వెంకటగిరి పట్టణము నేత [[చీర]]లకు, పోలేరమ్మ [[జాతర]]కు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం, గురువారం న జరుపుకుంటారు.
 
== చరిత్ర ==
== చరిత్ర ==[[File:A Family History of Venkatagiri Rajas - Bhetala Naidu tries to subdue the spirit Bhetala.png|thumb|బేతాళున్ని ప్రసన్నం చేసుకున్న బేతాళ నాయుడు.]]
వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణము. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో స్థాపించెను.
కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, [[వరంగల్]] రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతనిని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో [[లార్డ్ క్లైవు]] కాలంలో 'సనద్' ను పొందారు. తమ వంశం జమీందార్లు 'రాజా' అనే బిరుదును వాడుతూ వచ్చారు.
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు