మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
production_company = [[జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్]]|
}}
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము 1982 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.ఎల్.ఎన్.విజయనగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఆర్.నాగ్ దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ ప్రధాన తారాగణంగా నటించగా చిట్టిబాబు సంగీతాన్నందించాడు.
 
== తారాగణం ==
 
* జి.రామకృష్ణ,
* చంద్రకళ
* జె.వి.రమణ మూర్తి,
* కాంతారావు,
* ముక్కామల,
* కె.వి. చలం,
* పి.జె.శర్మ,
* కాశీనాథ థాథ,
* జి.ఎన్. స్వామి,
* మిఠాయి చిట్టి,
* పద్మ మీనన్,
* బేబీ నందా,
* మాస్టర్ అరుణ్,
* మాస్టర్ రాధాకృష్ణ,
* బేబీ ఉమా,
* హేమ చౌదరి,
* విక్రమ్ గోఖలే
 
== సాంకేతిక వర్గం ==
 
* స్టూడియో: జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
* దర్శకత్వం: ఎం.ఆర్.నాగ్
* నిర్మాత: ఆర్.ఎల్.ఎన్ విజయనగర్
* సమర్పించినవారు: లక్ష్మి ఆర్. విజయనగర్
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
{{మొలక-తెలుగు సినిమా}}